మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు చిన్నచింతకుంట మండలం.
శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో నిర్వహించనున్నట్లు కౌకుంట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు యం. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరు అవుతారని అన్నారు.