ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 02:22 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ 2024లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు కళాశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, హెచ్ఐవి ఏ విధంగా సోకుతుంది, సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com