ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:24 PM

జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఏర్పాటుచేసిన మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని బాబు జగజీవన్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి సందర్శించారు. వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు. ఇలాంటి శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాల లభిస్తాయని పేర్కొన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com