ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీర్కూర్ లో బోనమెత్తిన ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ కాసుల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:23 PM

బీర్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల పండుగలో మంగళవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com