ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూరాలలో తగ్గని కృష్ణమ్మ హోరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 11:15 AM

వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు మంగళవారం కృష్ణమ్మ వరద జోరు కొనసాగుతుంది. వారం రోజులుగా వరద ఉద్ధృతి ఒకే మాదిరి ఉంది. జలాశయంలోకి 3. 15 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 43గేట్లతో పాటు జలవిద్యుదుత్పత్తి ద్వారా 3. 06లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 7. 914టీఎంసీల మేర ఉంది. అల్మట్టి జలాశయంలోకి 3. 00లక్షల క్యూసెక్కుల వరద చేరుతుంది. దిగువకు వచ్చిన వరద నీటిని మొత్తం వదిలేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com