ఆర్టీసీ ఉద్యోగి లక్ష్మణ్ గౌడ్ ఇటీవల శాస్త్రి అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం మహబూబ్నగర్ లోని ఆయన నివాసానికి మాజీ జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో షాగాపూర్ మాజీ సర్పంచ్ గౌడ్, మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు అడ్డాకుల మాజీ ఎంపిటిసి రంగన్న గౌడ్, సింగల్ విండో అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ కాజ ఉన్నారు.