గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోగులాంబ గద్వాల జిల్లా దివ్యాంగుల సేవ సంఘం ఆధ్వర్యంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ఆదివారం పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించినారు. అదేవిదంగా దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, పలు సమస్యల పై వినతిపత్రం అందజేశారు. సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.