రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కల్వకుర్తి పట్టణానికి వస్తున్న సందర్భంగా ఆదివారం ఉదయం కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీసులు బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు జంగిలి యాదగిరి, సోషల్ మీడియా కన్వీనర్ గుత్తి బాలకృష్ణ, ఈదులపల్లి శ్రీనివాస్ లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరైనది కాదని అన్నారు. అక్రమంగా బిఆర్ఎస్ నాయకులను అనగదొక్కాలను చూస్తే ఉప్పెనలా లేస్తామని అన్నారు.