మక్తల్ పట్టణంలో వినాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నారాయణపేట నర్సిరెడ్డి కూడలిలో ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రెండు సార్లు విగ్రహాలను ద్వాసం చేస్తున్న. పోలీసులు దుండగులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం తగదన్నారు.