ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులా పొలంలో నాటు వేస్తున్న రోబోట్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 03:49 PM

ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాం. ఈ టెక్నాలజీని ఉపయోగించి సాధ్యం కానీ పనులను కూడా ఈజీగా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రోబోట్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ రోబో పొలంలోకి దిగి అచ్చం రైతులా పని చేస్తోంది. పొలంలో నాటు వేయడం మొదలు కోతల వరకు అన్ని పనులు చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. క్రియేట్ చేసిన వీడియో అని కొట్టిపారేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com