వికారాబాద్ జిల్లా దోమ మండల ప్రజలను బ్రాహ్మన్ పల్లి గ్రామంలో ఈనెల 30వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వాల్ పోస్టర్ ను బుధవారం దోమ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సత్తయ్య ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రఘురాం, శేఖర్, సత్తయ్య, వెంకటేష్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.