ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగిత్యాలలో మిషన్ పరివర్తన ర్యాలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:21 AM

అంతర్జాతీయ మాధక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ బుధవారం ఉదయం 7 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేపించి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద నుండి కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com