జిల్లాలో గంజాయి సరఫరాను అరికట్టాలని జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎస్పీ అశోక్ కుమార్ ను కోరారు. జగిత్యాల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం డిపివో కార్యాలయంలో ఎస్పీకి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడే దిశలో ప్రజలతో మమేకమై ప్రత్యేకమైన మార్పు తీసుకురావాలని కోరారు.