ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:35 AM

ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ కవిరాజ్ నగర్ ఫీడర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-3 ఏఈ బి. తావుర్యా తెలిపారు. దీంతో కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 9, 10 లైన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com