స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నిజమాబాద్ జిల్లా లోని ఆలూర్ గ్రామ పంచాయతీ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది. ఆదివారం జిల్లా కేంద్రంలో నీ పెరేడ్ గ్రౌండ్లో లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లాకలెక్టర్ చేతుల మీదుగా అవార్డు, మెమోంటోను ఆలూర్ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మజీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అందుకున్నారు.