ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా కూటమిపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 04:24 PM

ఇండియా కూటమిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరాలని తమ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని తాను పట్టించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్ష కూటమిలో తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు పార్టీలు భాగస్వాములు కాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చొరవ చూపాలని సీఎం కేసీఆర్ కోరడం జరిగిందని ఆయన తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com