నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని హైవే జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టాలని, కానిస్టేబుల్ లను ఏర్పాటు చేయాలని శనివారం స్థానిక చిట్యాల ఎస్ఐ, సిఐ లకు సంతకాలతో సేకరించిన వినతి పత్రాన్ని అందచేయనునట్టుగా సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.