ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 03:28 PM

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి అధ్యక్షురాలు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా 2021-22 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ IRCS రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నుండి సేవా అవార్డు రావడంతో ఆయనను పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ, రెడ్ క్రాస్ అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com