దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల కేంద్రంలో 24. 63కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, పార్టీ నేతలు అందరూ పాల్గొన్నారు.