ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోంగిడి సునిత మహేంద్ర రెడ్డి సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం లో మహేంద్ర రెడ్డి పుట్టినోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి ఆలయ అధికారులు స్వామీ వారి లడ్డు ప్రసాదం అందజేశారు.