తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం (మే 9న) విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, వెసులు బాటును పరిగణలోకి తీసుకున్న అనంతరం విడుల తేదీని అధికారులు ప్రకటించారు. కాగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం ntnews.com, tsbie.cgg.gov.in అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.