బీజేపీ నేత ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫన్నీ కామెంట్స్ చేశారు. 'మొదట్లో అందరూ ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటారు, కానీ చివరికి కల్పనా రాయ్ లాంటి అమ్మాయిని చేసుకుంటారు. అలాగే ఈటల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి బీజేపీలో చేర్చుకుందామనుకుంటున్నాడు' అని అన్నారు.