ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 12:52 PM

కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు ఆధ్వర్యంలో భగత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 55వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com