ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SDT18' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 03:44 PM

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపినితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ 100-120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా కనిపించనుంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com