ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీరిలీజ్‌కు సిద్ధమైన 'విక్రమార్కుడు'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 10:57 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమార్కుడు'. 2006లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 27న ‘విక్రమార్కుడు’ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com