ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమిగోస్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 04:32 PM

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని  చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.70 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'అమిగోస్' కలెక్షన్స్ ::::::::
నైజాం : 1.37 కోట్లు
సీడెడ్ : 1.11 కోట్లు
UA : 71 L
ఈస్ట్ : 50 L
వెస్ట్ : 27 L
గుంటూరు : 62 L
కృష్ణా : 46 L
నెల్లూరు : 23 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.48 కోట్లు (9.33 కోట్ల గ్రాస్)
KA + ROI : 36 L
OS : 79 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 6.70 కోట్లు (11.49 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com