మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ "కబ్జా" ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఫస్ట్ షో నుండి హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై లేటెస్ట్ గా క్లారిటీ వస్తుంది. కబ్జా పోస్ట్ థియేట్రికల్ ఎంట్రీ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఉండబోతున్నట్టుగా అఫీషియల్ గా తెలుస్తుంది.
ఈ సినిమాకు R. చంద్రు డైరెక్టర్ కాగా, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. రవి బస్రుర్ సంగీతం అందించారు.