ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కబ్జా' విజయంపై ఉపేంద్ర భార్య స్పెషల్ విషెస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 04:14 PM

కన్నడ ఇండస్ట్రీ నుండి ఈ రోజే మోస్ట్ యాంటిసిపేటెడ్ "కబ్జా" మూవీ విడుదలయ్యింది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటించిన ఈ సినిమాకు R . చంద్రు డైరెక్టర్. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యొక్క బ్లాక్ బస్టర్ టాక్ పై ఆనందం వ్యక్తం చేస్తూ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక నటిస్తున్న కొత్త సినిమా "డిటెక్టివ్ తీక్షణ" నుండి సరికొత్త పోస్టర్ విడుదలయ్యింది. కంగ్రాట్యులేషన్స్ బాస్.. అని ఈ పోస్టర్ మీద రాసి ఉంది.


ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న డిటెక్టివ్ తీక్షణ సినిమా 7 భారతీయ భాషల్లో విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ రఘు ఈ సినిమాకు దర్శకుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com