ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిచ్చగాడు2 మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2023, 07:16 PM

బ్లాక్ బస్టర్ హిట్ "బిచ్చగాడు" కి సీక్వెల్ "బిచ్చగాడు 2" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లిరికల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. 'బికిలి' అనే వీడియో సాంగ్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ తో మేకర్స్ ఎనౌన్స్ చేసారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com