ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామన్న యూత్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2023, 06:33 PM

నవీన్ బేతిగంటి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న "రామన్న యూత్" చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ 'ఓ సుందరి' అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ పాడారు. నిన్న ఈ సాంగ్ ప్రోమో విడుదల కాగా, దానికి శ్రోతల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతుంది. ఈ పాటను కమ్రాన్ స్వరపరచగా, శ్యామ్ కాసర్ల లిరిక్స్ అందించారు. అమూల్య రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com