ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న కంగనా 'ధకడ్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:10 PM

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ధకడ్'. ఈ సినిమా మే 20న విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాకి రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ  సినిమా జూలై 1 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ 'జి 5'లో స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com