ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ 26 నుంచి ఓటీటీలోకి 'గంగూబాయి కాఠియావాడి’

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 05:03 PM
ఆలియాభట్‌ ప్రధానపాత్రలో నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ముంబై మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com