ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నాయకుల ఇన్ఫర్మేషన్ కోసం బాత్రూంలు కడుగుతున్నావా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 03:03 PM

కుప్పం నుంచి పచ్చ పార్టీ లీడరొకడు టెన్షన్ పడుతూ...సార్, పార్టీ నుంచి చాలామంది వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇంతటితో ఆగకపోవచ్చు. మీరు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి అని ‘ఊసరవెల్లి’ని ప్రాధేయపడ్డాడట! పోతే పోనీ అక్కడి నుంచి పోటీ చేయనుగా అని ఫోన్ పెట్టేశాడట దివాళాకోరు బాబు! అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి , చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చెయ్యగా , దీనికి సమాధానంగా ఎరా బ్రోకర్ ఆ లీడర్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు విన్నావా.. పర్లేదురా మా నాయకుల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళింట్లో బాత్రూంలు కడుగుతున్నావ్ అన్నమాట మొత్తానికి అని టీడీపీ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి ట్వీట్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com