శాన్ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసెడింట్ ఆలోక్ సేతి, సీనియర్ వైస్ ప్రెసెడెంట్ జోయ్ బోయిరియోని మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో ఫింటెక్ వ్యాలీ ఏర్పాటు, ఫింటెక్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరణ ఇవ్వనున్నారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన కేటాయిస్తామని మంత్రి లోకేశ్ వివరించారు.