ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 03:58 PM

పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు త్రిసభ్య కమిటీతో చంద్రబాబునాయుడు సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com