ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్‌ 31లోగా ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక నిర్వహించాలి : మద్రాసు హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2017, 12:51 PM

చెన్నై : తమిళనాడులోని ఆర్కే నగర్‌ నియోజక వర్గం ఉప ఎన్నికను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఈ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com