ఉక్రెయిన్ పై రష్యా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూనే... ఉంది. మరియుపోల్ , కీవ్ , ఖార్కివ్ నగరాలే లక్ష్యంగా.... మాస్కో దాడులను తీవ్రం చేసింది. రష్యా సైనిక యాత్రకు మరియుపోల్ కేంద్ర బిందువుగా మారగా..... అక్కడ ప్రతి పది నిమిషాలకో బాంబు దాడి జరుగుతోంది. మరియపోల్ ను స్వాధీనం చేసుకుని వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ ను దెబ్బ కొట్టాలని పుతిన్ బలగాలు వ్యూహాలు రచిస్తున్నాయి.