ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరువూరు లో 600 లీటర్లు పులిసిన బెల్లపు ఊట ధ్వంసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 07:15 PM

తిరువూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ సీఐ బి. గురవయ్య ఆధ్వర్యంలో ఏ. కొండూరు ఫారెస్ట్ ఏరియా లో సారా తయారీ కి సిద్ధంగా ఉన్న 600 లీటర్లు పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది ఈ దాడులలో si, శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com