ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలలో అవి వద్దు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 12:27 PM

కరోనా నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజూ ఉదయం నిర్వహించే ప్రార్థనను నిలిపివేయాలని సూచించింది. అలాగే విద్యార్థులకు ఆటలను నిర్వహించవద్దని, గుంపులుగా చేరనీయొద్దని చెప్పింది. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com