విశాఖ జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర కి చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీస్ వారు గంజాయి తరలిస్తున్న కారును వెంబడించి పట్టుకుంనేందుకు ప్రయత్నం చేసారు. కానీ గంజాయి ముఠా పలు వాహనాలను ఢీకొట్టి కారును వదిలేసి చెరువులో దూకిన గంజాయి స్మగ్లర్లు. చివరకు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.