ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్-CISCE విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఐసీఎస్ఈ అధికారిక వెబ్సైట్స్ అయిన www.cisce.org/ లేదా results.cisce.org/ ఓపెన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.