ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌తో సీఎం పళనిస్వామి భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2017, 12:17 PM

చెన్నై: తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావును ముఖ్యమంత్రి పళనిస్వామి ఈరోజు రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. బల నిరూపణ సందర్భంగా నిన్న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన గవర్నర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com