ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొన‌సాగుతున్న‌ భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2017, 07:27 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొన‌సాగుతోంది. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం, న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు 4 గంటలు, శ్రీ‌వారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి 2 గంట‌ల‌ సమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com