కంచికచర్ల – భవన నిర్మాణ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు కరవు భత్యం ఇవ్వాలని కోరుతూ సోమవారం నాడు కంచికచర్ల తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు భవన నిర్మాణ కార్మికులు …. అనంతరం నెలకు 10వేల రూపాయల కరవు భత్యం ఇవ్వాలని కోరుతూ కంచికచర్ల తాసిల్దార్ కు సామూహిక వినతి పత్రాలు సమర్పించారు.. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.