ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.600 కోసం కన్న కూతురిని చంపేసిన తండ్రి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 02:19 PM

యూపీలోని షాజహాన్‌పూర్ లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ కసాయి తండ్రి తన కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కూతుర్ని రూ.600 ఇవ్వమని కోరగా.. దానికి కూతురు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య చేశాడు. హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com