ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరు వాడ ఫ్యాను గాలి తిరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 09:57 PM

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాల, గంగుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నాయకులకు ఆయా గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఊరు వాడ ఫ్యాన్ గాలి తిరుగుతుంది జై జగన్ జై చంద్రశేఖర్ అన్న అంటూ నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com