ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతినెలా ఖాతాలో రూ.20,500.. ఇలా పొందండి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:50 AM

వృద్ధాప్యంలో ప్రతి నెలా రాబడి పొందాలంటే 'సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్'లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాదికి ఈ స్కీమ్‌లో 8.2 శాతం వార్షిక వడ్డీ అందుతుంది.
రూ.30 లక్షల పెట్టుబడికి ఏడాదికి రూ.2.46 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు రూ.20,500లు పొందొచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి, వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com