ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 03:37 PM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలో శుక్రవారం బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబుతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెదేపా నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com