ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై వాగ్వాదం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:49 PM

ఉభయసభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో ఇవాళ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది.
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్ట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా సభలో వాగ్వాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com