ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 03:16 PM

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ అందిస్తున్న ఉపాధి శిక్షణనను సద్వినియోగం చేసుకోవాలని కో ఆర్డినేటర్ వై వర్మ కోరారు. నెల్లిమర్ల వెలుగు భవనంలో నిరుద్యోగ యవతలకు జ్యూట్ ప్రొడక్ట్స్ పై శనివారం శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ట్రయినర్ ఎస్ రమేష్ శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ వర్మ మాట్లాడుతూ 13 రోజులు పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com